పద్యం
తెలుగు అనువాదం - అరుణ శ్రీ మేడిపల్లి
(ప్రధాన పేజీకి రండి - bejodindia.blogspot.com / ప్రతి 12 గంటలకు చూడండి - FB + Bejod)
నేను నిన్ను ప్రేమించకపోతే ఏంటి
నిన్ను కాక ఇతరులను ప్రేమిస్తే ఏంటి
నేను ఆమోదించకపోతే ఏంటి
నిన్ను ప్రేమించకపోతే ఏంటి
ఎందుకు నన్ను అంత ఎత్తైన
పీఠంపై కూర్చోబట్టావు
నేను అసమాన్యురాలినా
నేను వాస్తవానికతీతమా
నువ్వు చాలా పనిలో ఉన్నావనుకోనా
నాతో కొంత సమయం గడపటానికి
నీకు సోమరితనమా
నేను నిన్ను ప్రేమించకపోతే ఏంటి
నిన్ను కాక ఇతరులను ప్రేమిస్తే ఏంటి
నేను మూగనైతే ఏంటి
నిన్ను అర్థం చేసుకోకపోతే ఏంటి
నేను చచ్చుబడ్డ ముఖంతో కనిపిస్తేఏంటి
నీ మంచితనంతో ఎందుకు మరపించావు
నేనెందుకు నిన్ను ధర్మాత్ముడిగా గౌరవించాను
దుర్మార్గుడిగా చూడలేక పోతున్నాను
నేనెందుకెప్పుడూసక్రమంగా ఉంటాను
అక్రమంగా పాచికలాడలేను
మనిద్దరం పనిని మరచి పోతే ఎలా ఉంటుంది
విహంగంలా విహరిస్తే ఎలా ఉంటుంది
స్వేచ్ఛగా కల్పవ్రృక్షము క్రిందికి
పరుగెడితే ఎలా ఉంటుంది
నేను నిన్ను ప్రేమించకపోతే ఏంటి
నిన్ను కాక ఇతరులను ప్రేమిస్తే ఏంటి
నేను ఆమోదించకపోతే ఏంటి
నిన్ను ప్రేమించకపోతే ఏంటి
...అరుణశ్రీ మేడిపల్లి
తెలుగు అనువాదం
WHAT IF?
Original poem in English- Dr.Paramita Mukherjee Mullick
What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?
Why have you kept me on such a high pedestal?
Where I can't be ordinary.
Where I can't be the real me.
Where I have to understand you are busy.
Where spending time with me means you are lazy.
What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I was dumb?
What if I didn't understand you
And look at you with an expression numb?
Why have you kept me mesmerized with your goodness?
Why do I always outweigh your virtue with your vice?
Why do I always do the right?
Why don't I get bad and play a game of dice?
What if we could forget work?
What if we could be a free lark?
What if we would be free?
What if we were under the wishing tree?
What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?
......
ఆంగ్లంలో అసలు కవిత - డా. పరమితా ముఖర్జీ ముల్లిక్
Original poem in English - Dr. Paramita Mukherjee Mullick
తెలుగు అనువాదం - అరుణ శ్రీ మేడిపల్లి
Translated in Telugu by - Aruna Shri Medipalli
Email ID of Aruna Shri -
Email ID of Dr. Paramita - mukherjeeparamita@hotmail.com
Email ID of this blog for feed back - editorbejodindia@gmail.com
Posted by Hemant Das 'Him' with consent of the poet.