Monday, 1 June 2020

'స్నేహానికి ప్రాధాన్యత' అనే పద్యం యొక్క తెలుగు అనువాదం (कविता ‘मित्रता पर ज़ोर’ का तेलुगु अनुवाद)

స్నేహం పై జోరు

Check it after every 12 hrs - FB+ Bejod / Join this blog- CLICK HERE )



ఉండింది కొంతవరకు జోరు

స్నేహాం పై

మరి కొంత హద్దు వరకుండేవి

అతని శరత్తులు

ఎలా అనగా

అస్పష్టమైన ఆ కామ బంధం

అధికమైన తీపి పొరలలో

చిక్కుడి పోతుండేది

మరి కేవలం రాపిడి నొప్పి పుట్టుకొచ్చేది

ప్రతీ చోట

కామ మెట్టు పై కూడా

నాచులా పేరుకున్నట్లుగా...
....

అనువాదము -దేవ ప్రసాద్ మయ
अनुवाद- देवा प्रसाद मयला
హిందీ మూలం- పంఖురీ సిన్హా
हिन्दी मौलिक- पंखुरी सिन्हा
అభిప్రాయాన్ని పంపడానికి ఈ బ్లాగ్ యొక్క ఇమెయిల్ ID
प्रतिक्रिया भेजने के लिए इस ब्लॉग की ईमेल आईडी  -
editorbejodindia@gmail.com







No comments:

Post a Comment